వాహనదారులకు కర్ణాటక సర్కార్ గుడ్ న్యూస్
కర్ణాటకలో 2026 మే నెలలో పోలీసు శాఖలో నమోదైన ట్రాఫిక్ ఈ–చలాన్లు, రవాణా శాఖలో 1991 నుంచి 2022 వరకు నమోదైన చలాన్లపై 50 శాతం రాయితీని ఇచ్చినందున వాహనదారులు సద్వినియోగపరచుకోవాలని జిల్లా సెషన్స్ జడ్జి ఉషారాణి సూచించారు.